'మన్మథుడు 2' టీజర్ : లిప్ లాక్స్ తో రెచ్చిపోయిన నాగ్

by సూర్య | Thu, Jun 13, 2019, 01:32 PM

అక్కినేని నాగార్జున 'మన్మథుడు 2' టీజర్ తో ఒక్కసారిగా అందరికి షాకిచ్చాడు. ఎప్పుడు లేని విధంగా లిప్ లాక్స్ తో దర్శనమిచ్చాడు. ప్రతి సినిమాలో రొమాంటిక్ గా కనిపించే నాగ్ ఎప్పుడు డోస్ పెంచలేదు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ కి తగ్గటుగా రెచ్చిపోయాడనిపిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన మన్మథుడు 2 రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో నాగ్ కి పెళ్లి అవసరమా అనే సెటైర్లు ఎక్కువగా పడుతున్నాయి. ఇక చివరలో నాగ్ చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. మెయిన్ గా నాగ్ లిప్ లాక్స్ షాకిచ్చాయనే చెప్పాలి. ఇక సినిమాలో ఇంకెన్ని షాకులు ఉన్నాయో తెలియాలంటే ఆగస్ట్ 9వరకు వెయిట్ చేయాల్సిందే.





Latest News
 
పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న స్టార్ జంట Sat, Apr 20, 2024, 04:53 PM
రేపు 'కల్కి 2898 AD' టీమ్ నుండి స్పెషల్ ట్రీట్? Sat, Apr 20, 2024, 04:46 PM
స్టార్ మా మూవీస్ లో సండే స్పెషల్ మూవీస్ Sat, Apr 20, 2024, 04:39 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'సప్త సాగరదాచే ఎల్లో సైడ్ బి' హిందీ వెర్షన్ Sat, Apr 20, 2024, 04:38 PM
8M వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వీర ధీర సూరన్' టైటిల్ టీజర్ Sat, Apr 20, 2024, 04:34 PM