పటాస్ 2 కొత్త యాంకర్ వర్షిణి

by సూర్య | Tue, Jun 11, 2019, 04:55 PM

పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే...ముద్దు ముద్దు మాటలతో...అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామకు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

Latest News
 
వాయిదా పడిన నారా రోహిత్ 'ప్రతినిధి 2' Tue, Apr 23, 2024, 05:28 PM
'టైసన్ నాయుడు' గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Apr 23, 2024, 05:26 PM
'శర్వా 36' లో రాజశేఖర్ Tue, Apr 23, 2024, 05:24 PM
'కృష్ణమ్మ' ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ లేబుల్ Tue, Apr 23, 2024, 05:09 PM
రజినీకాంత్ 'కూలీ' లో టాలీవుడ్ హీరో కీలక పాత్ర? Tue, Apr 23, 2024, 04:58 PM