రాజాసాబ్‌ గురించి మాళవిక మోహనన్ కామెంట్స్‌ వైరల్

by సూర్య | Fri, Oct 04, 2024, 02:22 PM

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న తాజాచిత్రం ‘రాజాసాబ్’. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌, ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఓ టాక్ షోలో ఈ ప్రాజెక్ట్‌ గురించి మాళవిక మోహనన్‌ ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌ 10న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించారు.

Latest News
 
వారణాసి నుంచి సంక్రాంతికి మహేష్ బాబు కొత్త లుక్? Wed, Jan 14, 2026, 02:49 PM
డేటింగ్ రూమర్లపై వరుణ్ సందేశ్ వ్యాఖ్యలు Wed, Jan 14, 2026, 02:27 PM
కుమారుడి కెరీర్ పై నా ఒత్తిడి లేదు: రవితేజ Wed, Jan 14, 2026, 02:24 PM
రెండోరోజూ ‘శంకరవరప్రసాద్‌’ దూకుడు.. వసూళ్లు ఎన్ని కోట్లంటే! Wed, Jan 14, 2026, 01:54 PM
హీరోయిన్ గానే గుర్తింపు కోరుకుంటున్నా: హీరోయిన్ శ్రీలీల Wed, Jan 14, 2026, 01:51 PM