దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత..

by సూర్య | Fri, Oct 04, 2024, 02:21 PM

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హీరోయిన్ సమంత తొలి రోజు అమ్మవారిని కొలిచారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో గల ఈషా ఫౌండేషన్‌కు వెళ్లిన సామ్‌ అక్కడ నిర్వహించిన దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ఈ సందర్భంగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Latest News
 
శివ కార్తికేయన్ 'SK 25' టైటిల్ ఫిక్స్? Thu, Jan 23, 2025, 08:23 PM
సస్పెన్స్ థ్రిల్లర్‌ 'క' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడంటే..! Thu, Jan 23, 2025, 07:15 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'వీర ధీర సూరన్ పార్ట్ 2' Thu, Jan 23, 2025, 07:10 PM
'లైలా' నుండి ఇచ్చుకుందాం బేబీ సాంగ్ రిలీజ్ Thu, Jan 23, 2025, 07:03 PM
'జాట్' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే..! Thu, Jan 23, 2025, 06:57 PM