నాగార్జున కి వివాహ రోజు శుభాకాంక్షలు తెలిపిన అమల !

by సూర్య | Tue, Jun 11, 2019, 04:38 PM

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, అక్కినేని అమల వివాహ దినోత్సవం నేడు. ఈ నేపథ్యంలో అక్కినేని అమల ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘నా ప్రేమ,  సర్వస్వం అయిన అక్కినేని నాగార్జునకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నాకు వస్తున్న అభినందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నా. అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు’ అని అమల ట్వీట్ చేశారు. అక్కినేని నాగార్జున, అమల 1992, జూన్ 11న వివాహం చేసుకున్నారు.

Latest News
 
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM