గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న ఆయేషా ఖాన్

by సూర్య | Fri, Oct 04, 2024, 10:39 AM

ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ కుర్రకారు క్రాష్ లిస్ట్ లోకి చేరిన కొత్త పేరు 'ఆయేషా ఖాన్'. ఎవరు ఈ 'ఆయేషా ఖాన్' అనుకుంటున్నారా ?? అయితే మీకంటే ఓం భీమ్ బుష్ చూసినవారికి బాగా గుర్తుండిపోతుంది ఈ ముద్దుగుమ్మ.2022 లో 'ముఖచిత్రం' తో టాలీవుడ్‌కి పరిచయైంది హిందీ భామ అయేషా ఖాన్. దీని తర్వాత హిందీ బిగ్‌బాస్‌లో సత్తా చాటింది.ఈ చిన్నది హిందీ బిగ్ బాస్ 17 షోలో పాల్గొని రచ్చ లేపింది.ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ కుర్రకారు క్రాష్ లిస్ట్ లోకి చేరిన కొత్త పేరు 'ఆయేషా ఖాన్'. ఎవరు ఈ 'ఆయేషా ఖాన్' అనుకుంటున్నారా ?? అయితే మీకంటే ఓం భీమ్ బుష్ చూసినవారికి బాగా గుర్తుండిపోతుంది ఈ ముద్దుగుమ్మ


 2022 లో 'ముఖచిత్రం' తో టాలీవుడ్‌కి పరిచయైంది హిందీ భామ అయేషా ఖాన్. దీని తర్వాత హిందీ బిగ్‌బాస్‌లో సత్తా చాటింది.ఈ చిన్నది హిందీ బిగ్ బాస్ 17 షోలో పాల్గొని రచ్చ లేపింది.హౌస్ నుంచి బయటకు వచ్చాకా అమ్మడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఓం భీమ్ బుష్ లో అమ్మడు ఉన్నది కొద్దిసేపే అయినా కూడా అందాల ఆరబోత చేసి కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది.


 


 ఇక ప్రస్తుతం తెలుగు చిత్రాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఓం భీమ్ బుష్ సహా దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' లో కూడా ఛాన్స్ కొట్టేసింది. అయితే విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అయేషా.. స్పెషల్ సాంగ్ చేయగా ఈ సాంగ్ కు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ ముద్దగుమ్మ నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో కుర్రకారును కట్టి పడేస్తుంది.



 



 



 


 

Latest News
 
SSMB29.. ఈనెల 11న ప్రియాంక చోప్రా లుక్ Sun, Nov 09, 2025, 03:12 PM
'శివ' సినిమా నా పై తీవ్ర ప్రభావం చూపింది - ప్రభాస్ Sun, Nov 09, 2025, 02:58 PM
షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా బడ్జెట్ రూ.350 కోట్లకు చేరిక Sun, Nov 09, 2025, 02:34 PM
మోహన్ లాల్ 'వృషభ' సినిమా మళ్ళీ వాయిదా Sun, Nov 09, 2025, 02:06 PM
మరో వారంలో రాజాసాబ్‌ మొదటి సింగిల్ Sun, Nov 09, 2025, 02:01 PM