దేవరకు రామ్ చరణ్ బెస్ట్ విషెస్.

by సూర్య | Thu, Sep 26, 2024, 07:10 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దేవర కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తారక్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానున్న ఈ పై ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొంది. ఈ పై అభిమానులు చాలా ఉత్కంఠగా ఉన్నారు. ఇక ఈ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తొలిసారి ఈ తో జాన్వీ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. అలాగే ఈ లో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.ఇక ఇప్పటికే ఈ పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోలు, సాంగ్స్ పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక ఈ నుంచి విడుదలైన రెండు ట్రైలర్స్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక ఈ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దేవర అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. దేవర విడుదల సందర్భంగా చాల మంది అభిమానులు, సినీ ప్రముఖులు ఎన్టీఆర్ కు దేవర టీమ్ కు విషెస్ తెలుపుతున్నారు.


ఈ క్రమంలో ఎన్టీఆర్ మిత్రుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఎన్టీఆర్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. నా సోదరుడు తారక్ కు, దేవర మూవీ టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నా.. అని అన్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థమన్, డైరెక్టర్ బాబీ, ప్రొడ్యూసర్ నాగవంశీ దేవర మూవీకి ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నారు. అలాగే ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా దేవర పెద్ద విజయం సాధించాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.

Latest News
 
'ఎమర్జెన్సీ'కి సెన్సార్ సర్టిఫికెట్ ..కట్‌ల తర్వాత ఎమర్జెన్సీ మూవీని విడుదల చేయవచ్చు Fri, Sep 27, 2024, 05:24 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కాళీ' ట్రైలర్ Fri, Sep 27, 2024, 05:15 PM
వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ‘మిస్ట‌ర్ సెల‌బ్రిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ Fri, Sep 27, 2024, 05:14 PM
సుప్రీంకోర్టులో ‘12th ఫెయిల్’ ప్రదర్శన Fri, Sep 27, 2024, 05:13 PM
'భలే ఉన్నాడే' నుండి ఆడోళ్లకి ఆమడ దూరం వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 27, 2024, 05:10 PM