ఎవరి ప్రతిభకు తగ్గట్టు వారికి ఆఫర్లు వస్తూనే ఉంటాయి : శ్రీలీల

by సూర్య | Wed, Sep 25, 2024, 03:47 PM

కనిపించడం లేదు.. అనే పదాన్ని కనిపించకుండా చేయాలనుకుంటున్నారు నటి శ్రీలీల. అందుకే వీలైనంతగా వార్తల్లో ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా ఆమె ఇండస్ట్రీ గురించి, కాంపిటిషన్‌ గురించి చెప్పిన మాటలు బాగా వైరల్‌ అవుతున్నాయి.అసలు ఇండస్ట్రీలో పోటీతత్వం ఉండనే ఉండదని అంటున్నారు ఈ బ్యూటీ. తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నప్పటి నుంచీ ఎవరినీ పోటీగా ఫీలవలేదట మిస్‌ లీల.కనిపించడం లేదు.. అనే పదాన్ని కనిపించకుండా చేయాలనుకుంటున్నారు నటి శ్రీలీల. అందుకే వీలైనంతగా వార్తల్లో ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు.లేటెస్ట్ గా ఆమె ఇండస్ట్రీ గురించి, కాంపిటిషన్‌ గురించి చెప్పిన మాటలు బాగా వైరల్‌ అవుతున్నాయి. అసలు ఇండస్ట్రీలో పోటీతత్వం ఉండనే ఉండదని అంటున్నారు ఈ బ్యూటీ.


తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నప్పటి నుంచీ ఎవరినీ పోటీగా ఫీలవలేదట మిస్‌ లీల. ఎవరి ప్రతిభకు తగ్గట్టు వారికి ఆఫర్లు వస్తూనే ఉంటాయని అంటున్నారు.అంతే కాదు, ఇండస్ట్రీని పుష్పక విమానంతో పోలుస్తున్నారు ఈ భామ. కూ తనలో ఉన్న టాలెంట్‌ని మెరుగుపరచుకోవాలన్నది మాత్రమే తన లక్ష్యమని అంటున్నారు శ్రీలీల.ఎప్పటికప్పుడు అప్డేట్‌ అవుతూ ఉంటే, ఏ ఇండస్ట్రీలోనైనా టాప్‌లో కొనసాగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.తన సహ నటీమణుల్లో ఎవరైనా బాగా నటిస్తే వాళ్లను మెచ్చుకోవడంలో తానెప్పుడూ ముందే ఉంటానన్నది శ్రీలీల స్టేట్‌మెంట్‌.అంతే కాదు, వాళ్లతో పోటీ పడాలనో, వాళ్ల అవకాశాల గురించి ఆరా తీయాలనో తనకెప్పుడూ అనిపించదట. తనిలా ఆలోచిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంటుందని అంటున్నారు ఈ లేడీ.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'సత్యం సుందరం' బుకింగ్స్ Thu, Sep 26, 2024, 07:51 PM
‘దేవర’ ఆ హాలీవుడ్‌ సినిమాల్లా ఉంటుంది: అనిరుధ్‌ Thu, Sep 26, 2024, 07:50 PM
ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మట్కా' టీమ్ Thu, Sep 26, 2024, 07:46 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ 'భలే ఉన్నాడే' Thu, Sep 26, 2024, 07:41 PM
'వెట్టయన్' లో శ్వేతగా అభిరామి Thu, Sep 26, 2024, 07:39 PM