డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'BSS11' టీమ్

by సూర్య | Mon, Sep 16, 2024, 02:56 PM

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో "టైసన్ నాయుడు" సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే తన కొత్త ప్రాజెక్ట్ ని "చావు కబురు చాలగా" అనే హిట్ చిత్రానికి పేరుగాంచిన కౌశిక్ పెగళ్లపాటితో ప్రకటించారు. ఈ చిత్రానికి "BSS 11" అనే పేరుని పెట్టారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ఎంపికైంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ప్రతిభావంతులైన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. శ్రీమతి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం. 8ని అర్చన సమర్పిస్తున్నారు. చిన్మయ్ సలాస్కర్ కెమెరా క్రాంక్ చేయనుండగా, కాంతారావు ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Latest News
 
అనాథాశ్రమంలో పెరిగి.. పానీపూరితో ఆకలి తీర్చుకున్న హీరోయిన్ Fri, Apr 17, 2026, 02:36 PM
బాలయ్య సినిమాలో విలన్‍గా ఎస్.జె.సూర్య! Fri, Apr 17, 2026, 02:32 PM
తప్పుడు రైలు దిగిపోవడమే మేలు: హన్సిక Fri, Apr 17, 2026, 02:22 PM
బాలకృష్ణ, డింపుల్ హయాతి హెలికాప్టర్ ప్రయాణం వైరల్ Fri, Apr 17, 2026, 02:00 PM
జూన్‍లో వరుణ్ సందేశ్ 'క్యాస్ట్' మూవీ విడుదల Fri, Apr 17, 2026, 12:40 PM