ఓనం ఫెస్టివల్ స్పెషల్... ట్రెడిషనల్ లుక్‏లో సంయుక్త

by సూర్య | Mon, Sep 16, 2024, 11:07 AM

మలయాళీలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ ఓనం. కేరళలో అందరూ వేడుకగా జరుపుకునే ఈ ఫెస్టివల్ రానే వచ్చేసింది. ఈరోజు పద్దతిగా సంప్రదాయ కసావు చీరల్లో అందంగా మెరిసిపోయారు మలయాళీ ముద్దుగుమ్మలు.తాజాగా హీరోయిన్ సంయుక్త ఫోటోస్ షేర్ చేసింది. ఓనం ఫెస్టివల్ స్పెషల్.. కసావు చీరలో అందంగా ముస్తాబయ్యింది ఈ ముద్దుగుమ్మ.మలయాళీలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ ఓనం. కేరళలో అందరూ వేడుకగా జరుపుకునే ఈ ఫెస్టివల్ రానే వచ్చేసింది. ఈరోజు పద్దతిగా సంప్రదాయ కసావు చీరల్లో అందంగా మెరిసిపోయారు మలయాళీ ముద్దుగుమ్మలు. తాజాగా హీరోయిన్ సంయుక్త ఫోటోస్ షేర్ చేసింది ఓనం ఫెస్టివల్ స్పెషల్.. కసావు చీరలో అందంగా ముస్తాబయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఫాలోవర్లకు, అభిమానులకు, నెటిజన్లకు ఓనం శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటోస్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలలో సంయుక్త లుక్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.భీమ్లా నాయక్ తో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్త.. ఆ తర్వాత బింబిసార, సార్ వంటి చిత్రాలతో హిట్స్ అందుకుని గోల్డెన్ బ్యూటీగా ట్యాగ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో మెప్పించినప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.చివరి సారిగా డెవిల్ చిత్రంలో కనిపించిన సంయుక్త.. ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది. అలాగే హిందీలో మహారాజ్ఞి చిత్రంలో నటిస్తుంది. తన ల కోసం హైదరాబాద్ లో ఫ్లాట్ తీసుకుని ఇక్కడే సెటిల్ అయ్యిందట.మొదట్లో యాక్టింగ్ తన కెరీర్ అనుకోలేదని.. కు అవకాశం రాగానే.. అలాంటి ఛాన్సులు అరుదుగా వస్తుంటాయని.. ఒప్పుకో అంటూ తన తల్లి చెప్పారని.. దీంతో తన ఫస్ట్ మూవీకి ఓకే చెప్పినట్లు గుర్తుచేసుకుంది. 19 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టిందట


 ప్రపంచం గురించి సరిగ్గా అవగాహన కూడా లేని సమయంలోనే షూటింగ్ లోకేషన్ కు వెళ్లానని.. అక్కడ రెండు కెమెరాలు ఉండడం చూసి రెండు ఎందుకు ఉన్నాయి అని ఆలోచించిన్నట్లు చెప్పుకొచ్చింది. రెండు సైడ్స్ నుంచి షూట్ చేయాలంటే రెండు కెమెరాలు కావాలనుకుందని తెలిపింది.

Latest News
 
దసరా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన 'లక్కీ బాస్కర్' టీమ్ Sat, Oct 12, 2024, 02:42 PM
'మిరాయ్' నుండి దసరా ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్ Sat, Oct 12, 2024, 02:36 PM
జెమినీ టీవీలో రేపటి సినిమాలు Sat, Oct 12, 2024, 02:32 PM
'కాళీ' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Oct 12, 2024, 02:28 PM
జీతెలుగులో రేపటి సినిమాలు Sat, Oct 12, 2024, 02:23 PM