కుమార్తె కోసం ‘నో ఫోటో పాలసీ’ని అనుసరించనున్న దీపికా, రణవీర్ సింగ్ జంట

by సూర్య | Sun, Sep 15, 2024, 03:11 PM

బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ దంపతులు సెప్టెంబర్ 8న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట తమ కూతురు విషయంలో స్టార్ కపుల్స్ అనుష్క శర్మ, విరాట్‌ కోహ్లిలు పాటించిన ‘నో ఫోటో పాలసీ’ని అనుసరించనున్నట్లు బాలీవుడ్ లైఫ్ నివేదించింది. దీపికా, రణవీర్ జంట తమ కుమార్తె ముఖాన్ని చూపించడానికి 'సరైన సమయం' కోసం వేచి ఉంటారని ఆ నివేదిక తెలిపింది.

Latest News
 
పొట్టి డ్రెస్ లో ఆహ్నా శర్మ Fri, Jun 13, 2025, 08:42 PM
ఈనెల 15న అనంతిక ‘8 వసంతాలు’ ట్రైలర్ విడుదల Fri, Jun 13, 2025, 08:38 PM
భారీ మొత్తానికి అమ్ముడయిన 'ఘాటి' డిజిటల్ రైట్స్ Fri, Jun 13, 2025, 06:02 PM
సుమ తో '8 వసంతాలు' బృందం Fri, Jun 13, 2025, 05:58 PM
'SSMB29' తదుపరి షెడ్యూల్ ఎక్కడంటే..! Fri, Jun 13, 2025, 05:49 PM