by సూర్య | Sun, Sep 15, 2024, 02:31 PM
గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్నేషనల్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని హీరో ఎన్టీఆర్ తెలిపారు. అనిరుధ్ సత్తా ప్రపంచానికి తెలుసని, అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ చూసి షాకయ్యానని, అద్భుతంగా నటించారన్నారు.
Latest News