by సూర్య | Sun, Sep 15, 2024, 11:21 AM
దళపతి 69 సినిమా కోసం నటుడు విజయ్ అక్షరాలా రూ. 275 కోట్ల భారీ పారితోషికం అందుకుంటున్నాడని పలు నివేదికలు తెలిపాయి. ఈ డీల్ తో అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటుడిగా విజయ్ నిలిచాడని ఫిల్మీబీట్ వెల్లడించింది. ఈ సినిమాకు హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా షారుఖ్ ఖాన్ ఇటీవల ప్రాజెక్టు కోసం రూ.250 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడు. ఇప్పుడు 'దళపతి 69' ఆ మొత్తాన్ని అధిగమించింది.
Latest News