‘దేవర’ టికెట్ రేట్లు భారీగా పెంపు

by సూర్య | Sat, Sep 14, 2024, 06:56 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఈ నెల 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచేందుకు తెలుగు రాష్ట్రాలు అనుమతి ఇచ్చాయి. తెలంగాణలోని మల్టీఫ్లెక్స్‌లలో రూ.413, సింగిల్ స్క్రీన్‌లలో రూ.250 వరకు టికెట్ రేట్లు పెంచారు. ఏపీలోని మల్టీఫ్లెక్స్‌లలో రూ.325, సింగిల్ స్క్రీన్‌లలో రూ.200 వరకు పెంచేందుకు అవకాశం కల్పించింది.

Latest News
 
'కుబెరా' చేసినందుకు గర్వంగా అనిపిస్తుంది - శేఖర్ కమ్ముల Mon, Mar 24, 2025, 09:28 PM
హైదరాబాద్కు 140 దేశాల అందాల భామలు Mon, Mar 24, 2025, 08:22 PM
విజయ్‌ ‘జన నాయగన్‌’.. విడుదల తేదీ ఖరారు Mon, Mar 24, 2025, 08:13 PM
ఈ కార‌ణంతో నేను ఎన్నో అవ‌కాశాలు కోల్పోయా Mon, Mar 24, 2025, 07:26 PM
'OG' నుండి ఇమ్రాన్ హష్మీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ Mon, Mar 24, 2025, 07:12 PM