తన తాతయ్య 101 ఏళ్లు జీవించడం వెనుక ఆరోగ్య రహస్యం ఏంటో చెప్పిన నటి

by సూర్య | Sat, Sep 14, 2024, 06:46 PM

"మా తాతయ్య అనారోగ్యంతో ఉన్నప్పుడు యాంటీబయోటిక్స్ వేసుకోకుండా, ఆహారం మానేసేవారు. అన్ని సమస్యలు కడుపు నుంచే పుడతాయి కాబట్టి దానికి కోలుకునే సమయం ఇవ్వాలనేవారు. అలా 101 ఏళ్లు జీవించారు," అని నటి ఛవి మిట్టల్ తాజాగా చెప్పారు. "స్వల్పకాలిక ఉపవాసం రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక ఉపవాసం అనేక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఈ విధానం అందరికీ సరిపడదు" అని ఫోర్టిస్ హాస్పిటల్ డా. ప్రణవ్ అన్నారు.

Latest News
 
'SSMB29' విక్రమ్ కీలక పాత్ర? Wed, May 14, 2025, 07:33 PM
కనక దుర్గ ఆలయాన్ని సందర్శించిన '#సింగిల్' బృందం Wed, May 14, 2025, 07:27 PM
$2.3M మార్క్ కి చేరుకున్న 'హిట్ 3' USA గ్రాస్ Wed, May 14, 2025, 07:21 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'గగన్ మార్గన్‌' Wed, May 14, 2025, 07:17 PM
'ది ప్యారడైజ్' మ్యూజిక్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లేబుల్ Wed, May 14, 2025, 05:52 PM