ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'యశోద'

by సూర్య | Sat, Sep 14, 2024, 02:16 PM

హరి మరియు హరీష్ దర్శకత్వంలో సమంత రూత్ ప్రభు నటించిన 'యశోద; చిత్రం ప్రేక్షకుల నుండి మిరిశ్రమ రివ్యూస్ ని అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరియు OTT వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో అందుబాటులో ఉంది తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ సెప్టెంబర్ 14, 2024న రాత్రి 09:30 గంటలకు ఈటీవీ ప్లస్ ఛానల్ లో ప్రదర్శించబడుతుంది. శ్రీదేవి మూవీస్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్, కల్పిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత స్వరకర్త.

Latest News
 
దసరా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన 'లక్కీ బాస్కర్' టీమ్ Sat, Oct 12, 2024, 02:42 PM
'మిరాయ్' నుండి దసరా ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్ Sat, Oct 12, 2024, 02:36 PM
జెమినీ టీవీలో రేపటి సినిమాలు Sat, Oct 12, 2024, 02:32 PM
'కాళీ' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Oct 12, 2024, 02:28 PM
జీతెలుగులో రేపటి సినిమాలు Sat, Oct 12, 2024, 02:23 PM