మళ్లీ థియేటర్లలోకి రానున్న హార్ట్ టచ్చింగ్ లవ్ మూవీ 'జర్నీ'

by సూర్య | Sat, Sep 14, 2024, 10:20 AM

ఎమోషనల్ లవ్ మూవీ జర్నీ సినిమా రీ-రిలీజ్‍కు సిద్ధమైంది. పన్నెండేళ్ల తర్వాత ఈ చిత్రం మళ్లీ థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. అంజలి, జై, శర్వానంద్, అనన్య ప్రధాన పాత్రల్లో ఎం.శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జర్నీ’ మూవీ 2011లో విడుదలైంది. ఈ మూవీని సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయనున్నారు. రేపటి నుండి టికెట్స్ బుకింగ్ షురూ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Latest News
 
టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌‌పై తాప్సీ ఆగ్రహం Sun, Oct 13, 2024, 09:17 PM
మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'మట్కా' Sat, Oct 12, 2024, 08:31 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం' Sat, Oct 12, 2024, 08:26 PM
శ్రీకాంత్ ఒదెలాతో నాని పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం Sat, Oct 12, 2024, 08:24 PM
'NBK 109' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Sat, Oct 12, 2024, 08:19 PM