by సూర్య | Tue, Aug 13, 2024, 07:43 PM
ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ నటులు నాగ చైతన్య, శోభితా ధూళిపాళ మరో మహిళ కారణంగా 2027లో విడిపోతారని జ్యోతిష్యుడు వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వేణుస్వామిపై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్‌లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ ఘటన అనంతరం వేణుస్వామి క్షమాపణలు చెబుతూ.. ‘‘నేను సినిమా తారల భవిష్యత్తుపై ఇక ఎప్పటికీ వ్యాఖ్యలు చేయను’’ అని అన్నారు.
Latest News