'మిస్టర్ బచ్చన్' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Mon, Aug 12, 2024, 08:36 PM

హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కర్ణాటక రైట్స్ ని M మూవీస్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ నటిస్తుంది. ఈ చిత్రం నిజాయితీ గల ఆదాయపు పన్ను అధికారి మిస్టర్ బచ్చన్ గురించి. ఈ చిత్రం పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై భారతదేశం యొక్క సుదీర్ఘ ఆదాయపు పన్ను దాడి ఆధారంగా రూపొందించబడింది. టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. 

Latest News
 
'వెట్టయన్' కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Sep 12, 2024, 07:20 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'మత్తు వదలారా 2' Thu, Sep 12, 2024, 07:16 PM
'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Sep 12, 2024, 07:13 PM
'మా నాన్న సూపర్ హీరో' టీజర్ అవుట్ Thu, Sep 12, 2024, 07:07 PM
'NBK109' విడుదల అప్పుడేనా? Thu, Sep 12, 2024, 07:00 PM