చై-శోభిత పెళ్లి గురించి ఓపెన్ అయ్యిన నాగార్జున

by సూర్య | Mon, Aug 12, 2024, 08:34 PM

శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకొని టాలీవుడ్ హీరో నాగ చైతన్య అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ జంట డేటింగ్‌లో ఉన్నప్పటికీ ఎంగేజ్‌మెంట్ వార్త అందరినీ షాక్‌కు గురి చేసింది. తాజాగా ఇప్పుడు, నాగార్జున ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌ లో తన కొడుకు నిశ్చితార్థం గురించి సుదీర్ఘంగా మాట్లాడాడు. తన నిశ్చితార్థం అకస్మాత్తుగా జరగలేదని ఎందుకంటే ఈ జంట పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని నాగార్జున చెప్పారు. ఈ జంట పెళ్లి చేసుకోవడానికి చాలా సమయం ఉందని కూడా నాగ్ చెప్పాడు. ఛై మరియు శోబిత ఇద్దరూ తమ కెరీర్‌లో చాలా ఇన్వాల్వ్ అయ్యారు మరియు పెళ్లి జరగడానికి కొంత సమయం పడుతుంది అని నాగార్జున అన్నారు.

Latest News
 
'వెట్టయన్' కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Sep 12, 2024, 07:20 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'మత్తు వదలారా 2' Thu, Sep 12, 2024, 07:16 PM
'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Sep 12, 2024, 07:13 PM
'మా నాన్న సూపర్ హీరో' టీజర్ అవుట్ Thu, Sep 12, 2024, 07:07 PM
'NBK109' విడుదల అప్పుడేనా? Thu, Sep 12, 2024, 07:00 PM