సుదీర్ఘ రన్‌టైమ్‌ను లాక్ చేసిన 'డబుల్ ఇస్మార్ట్'

by సూర్య | Fri, Aug 09, 2024, 07:23 PM

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో రామ్ సరసన కావ్యా థాపర్ నటించింది. లేటెస్ట్ బజ్ ప్రకరాం, ఈ సినిమా 162 నిమిషాల (2 గంటల 42 నిమిషాలు) రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు లేటెస్ట్ టాక్. ఈ చిత్రంలో బన్ని జె, అలీ, గెటప్ శ్రీను, సాయాజీ షిండే, మకరంద్ దేశ్‌పాండే మరియు టెంపర్ వంశీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళంతో సహా పలు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024న విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన డబుల్ఇ స్మార్ట్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. 

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ఇట్స్ కంప్లికేటేడ్' అడ్వాన్స్ బుకింగ్స్ Sat, Feb 08, 2025, 08:47 PM
లెహంగాలో కళ్లు చెదిరేలా మెరిసిపోతున్న కృతి శెట్టి Sat, Feb 08, 2025, 08:02 PM
త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తా. మీ అందరినీ కలుస్తా : కన్నడ నటుడు దర్శన్‌ Sat, Feb 08, 2025, 07:37 PM
'అఖండ 2' ఫస్ట్ లుక్ విడుదల అప్పుడేనా? Sat, Feb 08, 2025, 06:49 PM
'నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..! Sat, Feb 08, 2025, 06:43 PM