యూట్యూబ్ లో దూసుకుపోతున్న ‘దేవర’ సాంగ్

by సూర్య | Tue, Aug 06, 2024, 06:41 PM

ఎన్టీఆర్-జాన్వీకపూర్ జోడీగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా ‘దేవర'. ఇటీవల ఈ మూవీ నుండి సెకండ్ సింగిల్ విడుదల చేయగా.. యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ సాంగ్ 25 మిలియన్స్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

Latest News
 
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM
ఈ నెల 27న విడుదల కానున్న స‌త్యం సుంద‌రం Wed, Sep 18, 2024, 05:50 PM
అక్టోబర్ 31న విడుదల కానున్న అమ‌ర‌న్ Wed, Sep 18, 2024, 05:48 PM
'మ్యాడ్' కి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్‌' Wed, Sep 18, 2024, 05:47 PM