'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కు మరో ప్రీక్వెల్

by సూర్య | Tue, Aug 06, 2024, 02:18 PM

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’. దీనికి ప్రీక్వెల్‌గా ‘ఏ నైట్‌ ఆఫ్‌ ది సెవెన్‌ కింగ్‌డమ్స్‌’ అనే సిరీస్‌ రూపొందుతోంది. దీన్ని జోర్జ్‌ ఆర్‌.ఆర్‌. మార్టిన్‌ తెరకెక్కించనున్నారు. ఆయన రాసిన ‘టేల్‌ ఆఫ్‌ డంక్‌ అండ్‌ ఎగ్‌’ నవల ఆధారంగా ఈ సిరీస్‌ రానుంది. ఈ సిరీస్‌ గ్లింప్స్‌ని ఇన్‌స్టా వేదికగా మేకర్స్ విడుదల చేశారు. వచ్చే ఏడాది ఈ సిరీస్‌ మీ ముందుకు రానుంది.

Latest News
 
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM
ఈ నెల 27న విడుదల కానున్న స‌త్యం సుంద‌రం Wed, Sep 18, 2024, 05:50 PM
అక్టోబర్ 31న విడుదల కానున్న అమ‌ర‌న్ Wed, Sep 18, 2024, 05:48 PM
'మ్యాడ్' కి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్‌' Wed, Sep 18, 2024, 05:47 PM