by సూర్య | Tue, Aug 06, 2024, 12:07 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి జతకట్టనున్నట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న స్పిరిట్ మూవీలో హీరోయిన్‌గా త్రిషను తీసుకోనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే దాదాపు 16 ఏళ్ల తర్వాత వీరిద్దరూ ఒకే స్క్రీన్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు. ఇక స్పిరిట్‌లో హీరో, విలన్ 2 పాత్రల్లో ప్రభాసే కనిపిస్తారని టాక్.
Latest News