by సూర్య | Tue, Aug 06, 2024, 12:06 PM
ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి అద్భుతంగా ఉందని నాగబాబు కూతురు నిహారిక అన్నారు. 'కమిటీ కుర్రోళ్ళు' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. ‘చరణ్ అన్న సినిమా ఆస్కార్ కు వెళ్లింది. మా పెదనాన్నకు పద్మవిభూషణ్ వచ్చింది. మా బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యారు. నేను కూడా ఫీచర్ ఫిల్మ్ లాంచ్ చేశాను. అదే ఊపులో సినిమాను హిట్ చేయండి' అని ఆమె అభిమానులను కోరారు.
Latest News