దేవర నుంచి తారక్‌, జాన్వీకపూర్‌ చుట్టమల్లె సాంగ్ రిలీజ్

by సూర్య | Mon, Aug 05, 2024, 07:18 PM

జూ. ఎన్టీఆర్ టైటిల్‌లో రోల్‌లో డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా సినిమా దేవర. ఈ మూవీ రెండు బాగాలుగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దేవర పార్టు 1 సెప్టెంబర్‌27 న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ షురూ చేసింది తారక్‌ టీం. తాజాగా సెకండ్‌ సింగిల్‌ చుట్టమల్లె మెలోడీ ట్రాక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ సాంగ్ లో తారక్‌, జాన్వీకపూర్‌ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Latest News
 
ఉస్తాద్ భగత్ సింగ్‌లో తొలిప్రేమ పాట రీక్రియేషన్! Mon, Mar 16, 2026, 03:41 PM
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కు మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు Sun, Mar 15, 2026, 02:42 PM
పాతాళ భైరవి సినిమాకు 75 ఏళ్లు పూర్తి Sun, Mar 15, 2026, 02:18 PM
ప్రముఖ బాలీవుడ్ నటి మధు మల్హోత్రా కన్నుమూత Sun, Mar 15, 2026, 02:17 PM
సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్? Sun, Mar 15, 2026, 11:56 AM