'ఉషా పరిణయం' స్పెషల్ సాంగ్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Fri, Jul 19, 2024, 04:52 PM

దర్శకుడు కె విజయ భాస్కర్ తన కుమారుడు శ్రీ కమల్‌ని 'ఉషా పరిణయం' అనే కొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పరిచయం చేస్తున్నాడు. 'లవ్ ఈజ్ బ్యూటిఫుల్' అనేది సినిమా క్యాప్షన్. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ని ఘల్లు ఘల్లు అనే టైటిల్ తో రేపు ఉదయం 11:16 గంటలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ఆగష్టు 2, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో తన్వి ఆకాంక్ష కథానాయికగా నటిస్తుంది. వెన్నెల కిషోర్, శివాజీరాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
వైభ‌వ్ సూర్య‌వంశీ హ‌గ్‌పై స్పందించిన ప్రీతి జింటా Tue, May 20, 2025, 09:08 PM
‘రానా నాయుడు 2’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌ Tue, May 20, 2025, 08:41 PM
నటి రన్యారావుకు బెయిల్ మంజూరు Tue, May 20, 2025, 08:33 PM
NTRకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ హీరోలు Tue, May 20, 2025, 03:40 PM
'మిరాయ్' కొత్త షెడ్యూల్ ప్రారంభం ఎక్కడంటే...! Tue, May 20, 2025, 03:05 PM