అక్టోబర్‌లో సెట్స్‌పైకి ప్రభాస్ ‘ఫౌజీ’?

by సూర్య | Fri, Jul 19, 2024, 11:02 AM

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించనున్న ‘ఫౌజీ’ మూవీ అక్టోబర్‌ మొదటి వారంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుండటంతో ఫౌజీని స్టార్ట్ చేసేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారట. 1940ల నాటి కథ నేపథ్యంలో సాగే ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్. ప్రభాస్ ఈ మూవీలో జవాన్ పాత్రలో కనిపించనున్నారు.

Latest News
 
సూట్​లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్ ! Sun, Mar 23, 2025, 02:53 PM
నెగిటివ్ రోల్‌లో అల్లు అర్జున్ Sun, Mar 23, 2025, 02:33 PM
‘జాట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Mar 23, 2025, 02:27 PM
బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బాలకృష్ణ, ప్రభాస్‌, గోపిచంద్‌పై ఫిర్యాదు Sun, Mar 23, 2025, 12:32 PM
నా జర్నీలో వారంతా నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు Sun, Mar 23, 2025, 11:54 AM