'కన్నప్ప' నుంచి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్

by సూర్య | Sun, Jul 14, 2024, 02:12 PM

ముకేశ్ కుమార్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న 'కన్నప్ప' మూవీ నుంచి శరత్ కుమార్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆయన 'నాథనాథుడు' పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM
ఈ నెల 27న విడుదల కానున్న స‌త్యం సుంద‌రం Wed, Sep 18, 2024, 05:50 PM