ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by సూర్య | Sun, Jul 14, 2024, 02:11 PM

మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన 'ఆడు జీవితం'(ది గోట్ లైఫ్) మూవీ మార్చి నెలాఖరులో విడుదలైన బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 19 నుంచి మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 2008లో అత్యధికంగా అమ్ముడైన మలయాళ నవల ‘గోట్ డేస్’ ఆధారంగా డైరెక్టర్ బ్లెస్సీ ఈ మూవీని తెరకెక్కించారు.

Latest News
 
కాంతారా-2’ చిత్రబృందం ప్రయాణిస్తున్న పడవ బోల్తా Sun, Jun 15, 2025, 11:30 AM
‘ఫాదర్స్ డే’: నా దేవుడికి శుభాకాంక్షలు: అల్లు అర్జున్ Sun, Jun 15, 2025, 11:23 AM
పెళ్లి రూమర్.. స్పందించిన అనిరుధ్ Sat, Jun 14, 2025, 08:33 PM
'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్ Sat, Jun 14, 2025, 07:19 PM
'కుబేర' ట్రైలర్ విడుదల వాయిదా Sat, Jun 14, 2025, 07:15 PM