'శివం భజే' రిలీజ్ డేట్ ఖరారు

by సూర్య | Sat, Jul 13, 2024, 05:37 PM

అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ శివం భజే అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా చిత్ర బృందం ఈ చిత్రం ఆగష్టు 1, 2024న విడుదల కానున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో హైపర్ ఆది, సాయి ధీన, తులసి తదితరులు నటిస్తున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్‌రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
సంగీత దర్శకుడు AR రెహమాన్ కు అస్వస్థత Sun, Mar 16, 2025, 11:22 AM
నటి రన్యా రావు సంచలన ఆరోపణలు Sun, Mar 16, 2025, 11:17 AM
‘ది ప్యారడైజ్’ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ? Sun, Mar 16, 2025, 10:42 AM
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ Sun, Mar 16, 2025, 10:35 AM
'జాక్' సెకండ్ సింగల్ విడుదల ఎప్పుడంటే..! Sat, Mar 15, 2025, 08:49 PM