'క' మూవీకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Fri, Jul 12, 2024, 08:28 PM

టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం తన తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్నికి మూవీ మేకర్స్ 'క' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రానికి సుజిత్ మరియు సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని జులై 15న ఉదయం 11:03 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వర లక్ష్మి సమర్పణలో మరియు శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ హై-బడ్జెట్ పీరియడ్ విలేజ్ యాక్షన్ డ్రామాకి సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
‘రామాయణం’ చిత్రంపై చిన్మయి శ్రీపాద ఘాటు వ్యాఖ్యలు Thu, Jul 10, 2025, 09:36 AM
'ఉప్పు కప్పురంబు' కథ ఏంటో చూసేద్దాం రండి Thu, Jul 10, 2025, 09:33 AM
రాన్యా రావుకు ఈడీ షాక్, స్థిరాస్తుల తాత్కాలిక జప్తు Thu, Jul 10, 2025, 09:31 AM
కమల్‌పై బెంగళూరు సివిల్ కోర్టు ఆంక్షలు Thu, Jul 10, 2025, 09:30 AM
కల్యాణ్ బాబు వెండితెరపై నిప్పులు చెరిగారు Thu, Jul 10, 2025, 09:27 AM