డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మ్యూజిక్ షాప్ మూర్తి'

by సూర్య | Fri, Jul 12, 2024, 08:26 PM

తెలుగు నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన నటించిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' చిత్రం జూన్ 14, 2024న విడుదల అయ్యింది. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రం యొక్క డిజిటల్  రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకి పవన్ సంగీతం, శ్రీనివాస్ బెజుగం లెన్స్‌మెన్‌గా, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
కన్నీరుపెట్టుకున్న అసిస్టెంట్‌.. స్టేజిపై ఓదార్చిన సమంత Fri, May 16, 2025, 08:38 PM
'టూరిస్ట్ ఫ్యామిలీ' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Fri, May 16, 2025, 07:35 PM
'విశ్వంబర' విడుదలపై లేటెస్ట్ బజ్ Fri, May 16, 2025, 07:31 PM
'ఓ భామా అయ్యో రామా' లోని రామ చంద్రుడే సాంగ్ రిలీజ్ Fri, May 16, 2025, 07:26 PM
'బకాసుర రెస్టారెంట్' ట్రైలర్ అవుట్ Fri, May 16, 2025, 07:23 PM