డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'కాకుడ'

by సూర్య | Fri, Jul 12, 2024, 04:08 PM

ఆదిత్య సర్పోత్‌దర్ దర్శకత్వంలో రితీష్ దేశ్‌ముఖ్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటించిన హారర్ కామెడీ చిత్రం 'కాకుడ' యొక్క డిజిటల్ రైట్స్ ని ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ జీ5 సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూలై 12, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. సాకిబ్ సలీమ్, సచిన్ విద్రోహి, అరుణ్ దూబే, సూరజ్ రాజ్ మాధవని మరియు హేమంత్ సింగ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఆర్‌ఎస్‌విపి మూవీస్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
హోలీకి విడుదల కానున్న కిరణ్ అబ్బవరం దిల్‌రూబా Fri, Feb 14, 2025, 09:33 PM
చివరి షెడ్యూల్ ని వైజాగ్ లో ప్రారంభించిన 'కింగ్డమ్' Fri, Feb 14, 2025, 09:06 PM
ఉగాది కి విడుదలకి సిద్ధంగా ఉన్న 'అనగనగా' Fri, Feb 14, 2025, 07:46 PM
త్వరలో విడుదల కానున్న 'షణ్ముఖ' ఫస్ట్ సింగల్ Fri, Feb 14, 2025, 07:39 PM
'కాంత' నుండి భగ్యా శ్రీ బోర్స్ ఫస్ట్ లుక్ అవుట్ Fri, Feb 14, 2025, 07:33 PM