నిహారిక సినిమా ఈవెంట్ కి అర్జున్ రెడ్డి అతిధి

by సూర్య | Fri, Mar 22, 2019, 01:06 PM

మెగా ఫ్యామిలీ  గారాల పట్టి 'నిహారిక' ఒక మనసు చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే నటనకు ప్రాధాన్యమున్న క్యారెక్టర్ ను ఎంచుకొని పెద్దల నుండి మంచి ప్రశంశలు పొందింది. ఇప్పుడు నిహారిక నుండి మరి కొద్దీ రోజుల్లో వస్తున్న చిత్రం 'సూర్యకాంతం'.  తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు.రేపు (శనివారం) సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ ఈ వేడుకకి వేదికగా మారనుంది. గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ హాజరుకానున్నాడు.  ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Latest News
 
సినిమా ఆఫర్ల కోసం పార్టీలకు వెళ్లను అంటున్న స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 06:24 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని ఖరారు చేసిన 'విమానం' Sat, Apr 20, 2024, 06:21 PM
'బజరంగీ భాయిజాన్ 2' పై లేటెస్ట్ అప్‌డేట్ Sat, Apr 20, 2024, 06:19 PM
"ఎఫ్3" స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 05:54 PM
'టిల్లు స్క్వేర్' లోని రాధికా వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Sat, Apr 20, 2024, 05:29 PM