లిప్ కిస్సులతో రెచ్చిపోయిన నాని,శ్రద్ధ శ్రీనాధ్‌

by సూర్య | Thu, Mar 21, 2019, 06:31 PM

న్యాచుర‌ల్ స్టార్ అంటే అంతా న్యాచుర‌ల్ గానే ఉండాలి. న‌ట‌న‌తో పాటు రొమాన్స్ కూడా. ఇప్పుడు నాని కూడా ఈ విష‌యంలో ఆరితేరిపోయాడు. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న జెర్సీ సినిమాలో కేవ‌లం ఆట‌లు మాత్ర‌మే ఉంటాయేమో.. రొమాన్స్ ఉండ‌దేమో అనుకున్నారంతా. అనిరుధ్ ర‌విచంద్ర సంగీతం అందిస్తున్నాడు. ఆయ‌నే ఈ పాట పాడాడు కూడా. 1.30 నిమిషం నిడివి గ‌ల ఈ పాట‌లో రొమాన్స్ అద‌ర‌గొట్టాడు నాని. గౌత‌మ్ తిన్న‌నూరి కూడా ఇన్ని రోజులు జెర్సీలో ఓ కోణాన్ని మాత్ర‌మే చూపించాడు. ఇప్పుడు క‌థ‌లో మ‌రో కోణం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసాడు. ఎప్రిల్ 19న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఆగి ఓడిపోయేవాడు ఉన్నాడు.. కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు మాత్రం లేడంటూ టీజ‌ర్ లో చెప్పిన‌ ఒక్క డైలాగ్ చెబుతుంది నాని సినిమా కథ ఎలా ఉండబోతుందో. 


 


 

Latest News
 
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM
'విశ్వంభర' కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ Wed, Apr 17, 2024, 08:30 PM