సోనమ్ పై నెటిజన్స్ ఫైర్ ...నీకు సెట్ అయ్యే డ్రెస్ లు వేసుకో

by సూర్య | Thu, Mar 21, 2019, 04:37 PM

హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ 2019 ఫంక్షన్ లో మెరిసిన సోనమ్ కపూర్. సోనమ్ ధరించిన డ్రెస్స్  పై  నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు.ఈ వేడుకకు ఎప్పటిలాగే ఒక స్టైలిష్ డ్రెస్ లో హాజరుఅయినా సోనమ్ కపూర్.చాలామంది డ్రెస్ సూపర్ గా ఉందని.. సోనమ్  హాట్ గా ఉందని ప్రశంసలు కురిపించారు కానీ  కొందరు నెటిజనులు మాత్రం ట్రోలింగ్ మొదలు పెట్టారు. పెళ్ళైన తర్వాత ఆ క్లీవేజ్ షో ఏంటని మందలించారు. కొందరేమో ఆ డ్రెస్ నీకు సూట్ కాలేదు..  నీకు సెట్ అయ్యే డ్రెస్ లు వేసుకొని ఫంక్షన్లకు హాజరవ్వు… సూట్ కాని దుస్తుల్లో బయటకు రాకు అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు.  


 


 





Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM