'మజిలీ' ని అక్కడ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు

by సూర్య | Wed, Mar 20, 2019, 04:05 PM

నాగ చైతన్య-సమంత పెళ్లి అయిన  తరువాత జంటగా వస్తున్న చిత్రం 'మజిలీ' .ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ అలాగే సాంగ్స్ ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను యూఎస్ లో సుమారు 150 లొకేషన్లలో రిలీజ్ కానుంది. 

గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నాగ చైతన్య క్రికెటర్ గా నటిస్తుండగా నటి దివ్యంకా కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుంది.  ఇటీవల వరుస పరాజయాల నేపథ్యంలో ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న చైతూ ఈ చిత్రం ఫై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదలకానుంది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM