కైరాకు ఛాన్స్ ఇచ్చే స్టార్ ఎవరు ?

by సూర్య | Wed, Mar 20, 2019, 03:03 PM

నిన్నటి వరకు స్టార్ హీరోయిన్ అన్నారు.తెలుగు ఇండస్ట్రీకి  నువ్వే దిక్కు అన్నంత ప్రచారం జరిగింది.టాలీవుడ్ ను ఏలుతుంది అన్నారు.అయితే ఒక ప్లాప్ తో సీన్ రివర్స్ అయింది.ఈ అమ్మడు మొహం చూడడం మానేశారు.ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆ స్టార్ హీరోయిన్ కైరా అద్వానీ 


ఒక ప్లాప్ తో కైరా అద్వానీ జాతకం మారిపోయింది .బాలీవుడ్ నుంచి వచ్చిన కైరా.భరత్ అనే నేను చిత్రంలో మహేష్ పక్కన ఛాన్స్ రావడం తో స్టార్ హీరోయిన్ అయిపోయింది.భరత్ రిలీజ్ కు ముందే విన‌య విధేయ రామ లో రాంచరణ్ తో నటించే ఛాన్స్ అందుకుంది.ఇంకా ఏమ్యుంది ఏ స్టార్ హీరో సినిమా మొదలు అయిన హీరోయిన్ గా ఈ అమ్మడు పేరే వినిపించేది .విన‌య విధేయ రామ ప్లాప్ కైరా కు తెలుగు లో ఆఫర్స్ క‌రువయ్యాయి.ప్రస్తుతం ఒక  సినిమా కూడా లేకుండా స్టార్ హీరోయిన్ గా మిగిలిపోయింది.హిందీ లో మాత్రం కబీర్ సింగ్,గుడ్ న్యూస్ రెండు చిత్రాలుతో బిజీ గా ఉంది.


 


 

Latest News
 
ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:28 AM
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM