అల్లు అర్జున్ భామ వింత విన్యాసాలు

by సూర్య | Tue, Mar 19, 2019, 04:39 PM

రేసుగుర్రం చిత్రంలో ‘బూచోడే బూచోడే’ అనే పాటలో ఆడి పాడిన భామ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ భామ పేరు కైరా దత్.తర్వాత బాలకృష్ణ నటించిన పైసా వసూల్ చిత్రం లో నటించింది.ప్రస్తుతం ఇండోనేసియాలోని బాలిలో హాలీడేను ఎంజాయ్ చేస్తున్న ఈ భామ . స్విమ్ సూట్ వేసుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది.జలపాతాల్లో  విన్యాసాలకు చేసిన కైరా దత్.ఆ వీడియోలను  ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది 


 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM