నేహా మాలిక్ బికినీ ఫొటోస్ వైరల్

by సూర్య | Tue, Mar 19, 2019, 02:58 PM

నేహా మాలిక్ బికినీ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. నటి నేహా మాలిక్ బికినీ వేసి కుర్రకారు బిత్తర పోయేలా చేసింది . త‌న అందాలు దాదాపుగా చూపిస్తూ ఫోటో షూట్ చేసి వాటిని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది . మోడల్ గా రాణిస్తున్న ఈ భామ టాలీవుడ్ లో జెండా పాతాలని ఆశిస్తోంది అందుకే ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తోంది . టాలీవుడ్ లో ఈ భామకు ఆఫర్లు వస్తున్నాయి కానీ కెరీర్ పరంగా నిలదొక్కుకునేలా మాత్రం ఛాన్స్ లు రావడం లేదు . అందాల ప్రదర్శన తోనే కాలం వెళ్లదీయాలని భావిస్తోంది ఈ భామ‌.




Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'భీమ్లా నాయక్' Thu, Mar 28, 2024, 02:43 PM
గేమ్ ఛేంజర్ : జరగండి సాంగ్ బడ్జెట్ ఎంతంటే....! Thu, Mar 28, 2024, 02:41 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 02:34 PM
'మనమే' నుండి ఫస్ట్ సింగల్ అవుట్ Thu, Mar 28, 2024, 02:32 PM
నేడే 'ఫైటర్‌రాజా' టీజర్‌ లాంచ్ Thu, Mar 28, 2024, 02:30 PM