క్రేజీ ప్రాజెక్టులో షూటింగ్ పూర్తి చేసిన అరుణ్ విజయ్

by సూర్య | Tue, Mar 19, 2019, 12:26 PM

బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం ‘సాహో. ’సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. 
 

 ‘సాహో’ సినిమా  యొక్క షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఇక ఈ సినిమాలో  లో తమిళ హీరో అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఆయన తన పాత్ర తాలూకు షూటింగ్ ను కంప్లీట్ చేశారు.ఈ చిత్రం తెలుగు తో పాటు హిందీ,తమిళ భాషల్లో ఆగస్టు 15న విడుదలకానుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'రంగ రంగ వైభవంగా' Sat, Apr 20, 2024, 06:46 PM
త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతున్న 'మంజుమ్మెల్ బాయ్స్' Sat, Apr 20, 2024, 06:43 PM
'రాజా సాబ్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Apr 20, 2024, 06:32 PM
జీ తెలుగులో ఆదివారం స్పెషల్ మూవీస్ Sat, Apr 20, 2024, 06:29 PM
'SK23' షూటింగ్ పూర్తి అయ్యేది ఎప్పుడంటే...! Sat, Apr 20, 2024, 06:27 PM