'లక్ష్మీస్ ఎన్టీఆర్' వాయిదా పడనుందా ?

by సూర్య | Mon, Mar 18, 2019, 06:40 PM

ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఇతి వృత్తం మీద రామ్ గోపాల్ వర్మ తీస్తున్న చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటినుండి ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈపటికప్పుడు వర్మ తన స్టయిల్లో పబ్లిసిటీ పెంచుతున్నాడు. 

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను  సెన్సార్ బోర్డు కి పంపిన అక్కడి నుండి ఎటువంటి సముఖత రాకపోవడంతో వర్మ సందిగ్ధంలో పడ్డాడు.  మొదటి నుండి  ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విలన్ గా చూపించడం.. పైగా సినిమాను ఎలక్షన్స్ టైములో రిలీజ్ చేయాలనుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాను అడ్డుకోవాలని తెలుగు తమ్ముళ్లు తెగ ప్రయత్నిస్తున్నారు. మార్చి 22 న విడుదల కావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్, మార్చి 29వ తేదికి విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. చూద్దాం మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో... 

Latest News
 
డీజే టిల్లు పార్ట్ 3 ఉందా? Thu, Mar 28, 2024, 04:22 PM
'ప్రతినిధి 2' టీజర్ విడుదలకి తేదీ లాక్ Thu, Mar 28, 2024, 04:18 PM
ఒక ట్విస్ట్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన '105 మినిట్స్' Thu, Mar 28, 2024, 04:16 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Mar 28, 2024, 03:18 PM
'గేమ్ ఛేంజర్' విడుదల అప్పుడేనా? Thu, Mar 28, 2024, 03:16 PM