నందమూరి, మెగా అభిమానులకు బంపర్ ఆఫర్

by సూర్య | Mon, Mar 18, 2019, 01:37 PM

బాహుబలి సినిమాలతో ప్రపంచానికి టాలీవుడ్ ఖ్యాతికి పరిచయం చేసిన ఘనత దర్శకుడు రాజమౌళి గారికే చెల్లుతుంది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఇండియా సినిమాగా పేరొందింది. రాజమౌళి  ప్రస్తుతం ఎన్టీఆర్,రామ్ చరణ్ లతో 'ఆర్ఆర్ఆర్' సినిమా తెరెకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో 'ఆర్ఆర్ఆర్' సంబంధించిన కథ మొత్తం చెప్పేసాడు రాజమౌళి.

అయితే ఈ సినిమాకి మంచి టైటిల్ చెబితే, దాన్నే పెట్టేందుకు ఆలోచిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ కథ ఆధారంగా 'ఆర్ఆర్ఆర్' అంటే అబ్రివేషన్ చెప్పాలని డీవీవీ ఎంటర్ టెయిన్ మెంట్స్ కోరింది. భిమానులు తమ సొంత అబ్రివేషన్స్ తో రావాలని, వాటిని రాజమౌళి స్వయంగా పరిశీలిస్తారని వెల్లడించింది. అభిమానులు తమ టైటిల్స్ ను ట్వీట్ చేయాలని సూచించింది.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM