బాలీవుడ్ లో కైరా అద్వానీ ఫుల్‌ బిజీ

by సూర్య | Mon, Mar 18, 2019, 12:07 PM

భరత్ అనే నేను చిత్రం ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టిన కైరా అద్వానీ.ఇప్పుడు వరుస బాలీవుడ్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉంది. తెలుగులో వినయ విధేయ రామ అపజయం  కైరా అద్వానీ  కెరీర్‌పై పడకుండా ఈ మూడు సినిమాలు  సిద్ధంగా ఉన్నాయి


బాలీవుడ్‌లో అత్యధిక అంచనాలున్న మూడు చిత్రాల్లో నటిస్తూ ఇలాగే అందరి దృష్టినీ ఆ కర్షిస్తోంది కైరా అద్వానీ. వీటిలో మొదటిది కలంక్‌ కాగా…రెండో చిత్రం కబీర్‌ సింగ్‌. మూడో సినిమా గుడ్‌ న్యూస్‌. ఈ మూడు చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది కైరా. కలంక్‌ కరణ్‌ జోహార్‌ ప్రతిష్టాత్మక సినిమా కాగా…కబీర్‌ సింగ్‌ తెలుగు సూపర్‌ హిట్‌ సినిమా అర్జున్‌ రెడ్డి రీమేక్‌. ఈ చిత్రంలో నాయికకు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. గుడ్‌ న్యూస్‌ సినిమాలో అక్షయ్‌ కుమార్‌, కరీనా లాంటి పేరున్న తారలతో కలిసి తెర పంచుకుంటోంది

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM