'హిప్పీ' టీజర్ వచ్చేస్తుంది !

by సూర్య | Sun, Mar 17, 2019, 12:02 PM

ఆర్ఎక్స్ 100 చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. పాయల్ రాజ్‌పుత్, కార్తికేయ,జంటగా సెన్సేషనల్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శిష్యుడైన అజయ్ భూపతి రూపొందించిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’.  ఈచిత్రం కలెక్షన్స్ పరంగా మరో అర్జున్‌రెడ్డిని తలపిస్తూ విజయాన్ని నమోదు చేసింది.


 కార్తికేయ నటించిన రెండవ చిత్రం హిప్పీ. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రం యొక్క టీజర్ ను ఈనెల 20న విడుదలకానుంది. ‘మల్లన్న , తెరి , కబాలి’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత కలై పులి ఎస్ తాను ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు.


ఇక కార్తికేయ ఈ చిత్రం తోపాటు అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న తన మూడవ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక వీటితో పాటు ఆయన విక్రమ్ కుమార్ , నాని ల గ్యాంగ్ లీడర్ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.


 

Latest News
 
సెన్సార్ పూర్తి చేసుకున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 05:29 PM
ఓపెన్ అయ్యిన 'ఫ్యామిలీ స్టార్' ఓవర్సీస్ బుకింగ్స్ Thu, Mar 28, 2024, 05:28 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' లోని జరగండి సాంగ్ Thu, Mar 28, 2024, 05:10 PM
'ఓం భీమ్ బుష్‌' 6 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Thu, Mar 28, 2024, 05:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్' Thu, Mar 28, 2024, 05:02 PM