ట్విట్టర్ లో ఉపాసన కి వింత రెస్పాన్స్

by సూర్య | Sat, Mar 16, 2019, 04:02 PM

రామ్ చరణ్ భార్య ఉపాసన తన ప్రొఫెషన్లో బిజీగా ఉంటూనే కొణిదెల ఇంటికోలిగా తన బాధ్యతలు మరవకుండా ఇటు వృత్తిని, సంసారాన్ని బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళుతున్నారు. ఉపాసన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆ ట్వీట్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలియాలంటే ఓ లుక్కేయండి.

ఉపాసన వీకెండ్ లో 'వినయ విధేయ రామ' చూసేందుకు సిద్దం అయినట్లుగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.ట్విట్టర్ లో ఉపాసన ఎప్పుడైతే అమెజాన్ ప్రైమ్ లో తాను వినయ విధేయ రామ చిత్రాన్ని చూడబోతున్నట్లుగా ప్రకటించిందో వెంటనే పెద్ద ఎత్తున కామెంట్స్ వెళ్లువెత్తాయి. అందులో ఎక్కువ శాతం మంది వదినమ్మ ఆ సినిమాకు మీరు దయచేసి దూరంగా ఉండండి అంటూ సలహా ఇచ్చారు. మీరు ఆ సినిమాను థియేటర్ల చూడనట్లయితే ఇప్పుడు కూడా చూడకండి. ఎందుకంటే ఆ సినిమా చూసి మీరు డిస్ట్రబ్ అవుతారు అంటూ కొందరు కామెడీగా కామెంట్స్ చేశారు. మొత్తానికి ఉపాసనకు వింత వింత కామెంట్స్ రావడం జరిగింది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM