లక్ష్మీస్ ఎన్టీఆర్: వెన్నుపోటు అలియాస్ 'ఎన్టీఆర్ నైట్'

by సూర్య | Sat, Mar 16, 2019, 03:43 PM

ఎన్టీఆర్ బయోపిక్ మీద ఇప్పటికే 'కథానాయకుడు' మరియు 'మహానాయకుడు' వచ్చిపోయాయి. ఇప్పుడిక రామ్ గోపాల్ వర్మ వంతు వచ్చింది. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాల్ని బేస్ చేసుకొని 'లక్మిస్ ఎన్టీఆర్' ని తెరకెక్కించాడు. 


'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఆడియో రిలీజు కడపలో భారీగా నిర్వహిస్తానని రామ్ గోపాల్ వర్మ చెప్పాడు.  ట్విట్టర్ లో వర్మ స్పందిస్తూ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడప లో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది. ఈవెంట్  పేరు.. “వెన్ను  పోటు” అలియాస్  ఎన్టీఆర్  నైట్. ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియజేస్తాం. జై ఎన్టీఆర్.. #LakshmiNTR’ అని ట్వీట్ చేశారు.

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM