ఫోటో స్టోరీ : రకుల్ ప్రీత్ సింగ్ బికినీ ఇన్ సింగపూర్

by సూర్య | Sat, Mar 16, 2019, 11:59 AM

గతంలో సినీతారల గురించి ఏ విషయం కూడా అభిమానులు తెలిసేది కాదు. కానీ నేడు టెక్నాలజీ పుణ్యమా అని వారికి సంబంధించి అన్ని విషయాలు క్షణాల్లోనే తెలుసుకునే అవకాశం దక్కుతోంది. సినీతారలే తమకు సంబంధించి విషయాలను సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కొందరైతే ఉదయం లేచినప్పటి నుంచి మొదలు రాత్రి పడుకునే వరకు తాము ఏం చేశారో, ఎక్కడెక్కడికీ వెళ్లారో కూడా అప్‌డేట్స్ ఇస్తూ.. ఫోటోలు పోస్టు చేస్తున్నారు.

ప్రస్తుతం సింగపూర్ వెకేషన్‌లో ఉన్న రకుల్.. నలుపురంగు బికినీ ధరించి ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఈ ముద్దుగుమ్మ ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లంతా నోరెళ్లబెడుతున్నారు.  అయితే రకుల్‌ను అలా చూసిన నెటిజన్లు మాత్రం కాస్తంత బొద్దుగా ఉంటేనే రకుల్ బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. జిమ్ముల్లో తెగ కష్టపడి.. బాగా స్లిమ్ అయిపోయిన ఈ బ్యూటీని అవకాశాలు ఏమేరకు వరిస్తాయో వేచి చూడాలి.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM