మ్యాగ్‌జైన్‌ కవర్ పేజీ పై కిక్ హీరోయిన్

by సూర్య | Sat, Mar 16, 2019, 11:44 AM

బాలీవుడ్ న‌టి న‌ర్గీస్ ఫ‌క్రీ వోగ్ మ్యాగ్‌జైన్‌పై మెరిసింది. ‘రాక్ స్టార్’‘మద్రాస్ కేఫ్’‘కిక్’‘హౌస్ ఫుల్ 3’ లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న నర్గిస్. స్టైల్‌గా కూర్చుని ఇచ్చిన స్టిల్ అదిరిపోయింది. ఆమె డ్రెస్ కూడా బాగుంది. పెదాల‌కు ఉన్న లిప్‌స్టిక్‌తో స‌హా మేక‌ప్ కూడా స‌హ‌జంగా నే ఉంది.


 


 

Latest News
 
సెన్సార్ పూర్తి చేసుకున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 05:29 PM
ఓపెన్ అయ్యిన 'ఫ్యామిలీ స్టార్' ఓవర్సీస్ బుకింగ్స్ Thu, Mar 28, 2024, 05:28 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' లోని జరగండి సాంగ్ Thu, Mar 28, 2024, 05:10 PM
'ఓం భీమ్ బుష్‌' 6 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Thu, Mar 28, 2024, 05:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్' Thu, Mar 28, 2024, 05:02 PM